12 March, 2026 | 9:49 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

09-11-2025 07:00 PM

వలిగొండ (విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడా లోని ప్రతిభా నగర్ లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాశం సత్తిరెడ్డి బత్తిని సహదేవ్, జక్క జంగారెడ్డి, కాసుల వెంకటేశం, బత్తిని వరుణ్ , బెలిదే నాగేశ్వర్ పాల్గొన్నారు.