calender_icon.png 13 July, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రహరి గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

12-07-2025 09:05:03 PM

బైంసా,(విజయక్రాంతి): తాండూర్ మండలంలోని బోసి బీసీ సంక్షేమ హాస్టల్ ప్రహరి గోడ నిర్మాణానికి శనివారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదరణ శంకుస్థాపన చేశారు. ప్రహార గూడ నిర్మాణానికి ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు చేయడం జరిగిందని పనులు సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్, సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్ కవిత సిబ్బంది పాల్గొన్నారు.