25-07-2025 01:04:55 AM
బెజ్జూర్, జూలై24(విజయక్రాంతి): కౌటా ల మండలం తలోడికి చెందిన చాప్లే ఎమ్మా జీ ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెం దారు. వారి కుమారుడు అజయ్ గాయపడ్డాడు. గురువారం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్‌బాబు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థి క సహాయం అందించారు.
పరామర్శించిన వారిలో కౌటాల ఎమ్మార్వో ప్రమోద్, భాజ పా జిల్లా కార్యదర్శి రాజేందర్ గౌడ్, మండ ల అధ్యక్షులు విజయ్, మాజీ ఎంపిటిసి దుర్గం మోతిరాం తదితరులు ఉన్నారు.