calender_icon.png 26 July, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

25-07-2025 01:03:42 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై ౨౪ (విజ యక్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మ దిన వేడుకలను గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వ హించారు. పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే కోవా లక్ష్మి తనయుడు సాయినాథ్ కేక్ కట్ చేశారు.ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ వేడుకలలో నాయకులు పోచయ్య, రవీందర్, జీవన్,ఆన్సర్, సంజీవ్, శ్రీధర్ రెడ్డి, సాజిద్, ప్రేమ్ , రాజ్ కుమార్, భీమేష్, శ్రీనివాస్, వినేష్ పాల్గొన్నారు.