calender_icon.png 23 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే

23-08-2025 12:15:53 AM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): నగర పాలక సంస్థ పరిధిలోని, బోయపల్లి 16వ వార్డుకు చెందిన రాములు కుమార్తె అవ్వోల అక్షయ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య చికిత్స నిమిత్తం రూ 2 లక్షల 50 వేల విలువైన ఎల్ఓసి లెటర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు బాధితురాలి తండ్రికి  క్యాంపు కార్యాలయంలో అందజేశారు.