calender_icon.png 2 October, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీరామ కళ్యాణ కామేశ్వరి దేవాలయంలో మూల మంత్ర హోమం

02-10-2025 02:15:04 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ మున్సిపల్ ఎన్ ఎఫ్ సి నగర్ లోని శ్రీరామ కళ్యాణ కామేశ్వరి దేవాలయంలో బుధవారం ఆలయంలో వేద పండితుల మంత్రోచరణాల మధ్య చండీ అర్చన, కళ్యాణ కామేశ్వరిదేవికి అభిషేకం, అర్చన, మూల మంత్ర హోమములు వైభవంగా జరిపారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బొక్క ప్రభాకర్ రెడ్డి. ప్రధాన అర్చకులు శివకుమార్ శర్మ, భక్తులు పెద్ద సంఖ్యలో  తదితరులు పాల్గొన్నారు.