18-10-2025 07:35:06 PM
కరీంనగర్,(విజయక్రాంతి): భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. కరీంనగర్ డిసిసి అభిప్రాయసేకరణ కోఆర్డినేటర్ భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి డిసిసి కార్యాలయం కు వచ్చిన సందర్భంగాసుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శాలువా కప్పి సన్మానించారు.