19-05-2025 12:42:55 AM
కడ్తాల్, మే 18 : కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయం దగ్గర కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జై బాపు. జై భీమ్. జై సంవిధాన్ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి ప్రచార రథానికి ఆదివారం అమ్మ వారి ఆలయం ఎదుట ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జవహర్ లాల్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు హీరా సింగ్, ప్రవీణ్, అమర్, నెహ్రూ, తదితరులు పాల్గొన్నారు.