09-01-2026 07:00:05 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇందిరమ్మ కాలనీ గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ (చోటు), ఎంపీడీవో లక్ష్మీనారాయణ అధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారుల ఇండ్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా త్వరగా ప్రారంభించాలని లబ్ధిదారులను కోరారు.