calender_icon.png 8 July, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

08-07-2025 01:32:42 AM

కరీంనగర్ క్రైం, జూన్ 7 (విజయ క్రాంతి): ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా అధ్యక్షులు అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం తెలంగాణ చౌక్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మేయర్, బిజెపి నాయకుడు వై సునీల్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, ఇతర యం.ఆర్. పి.ఎస్. నాయకులుపాల్గొన్నారు.