25-10-2025 04:30:37 PM
కుటుంబ సభ్యులకు అందజేసిన కాంగ్రెస్ నేతలు
హన్వాడ: మండల పరిధిలోని పెద్దదర్పల్లి గ్రామంలో మృతి చెందిన జిల్లెల రాములు ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు. కార్యకర్తల ద్వారా మృతుడు ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నేతల ద్వారా రూ 10 వేలు అందజేశారు. గ్రామస్తులు కొంత మంది తల ఒక చేయి వేసి మరో పదిహేను వేల రూపాయలను సమకూర్చారు. డబ్బులు అందజేసిన వారిలో గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.