calender_icon.png 8 January, 2026 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

06-01-2026 10:03:19 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ మున్సిపల్ కార్యాలయంకు తాళం వేసి పారిశుద్ధ కార్మీకులు ఆందోళనకు దిగారు.మున్సిపల్ అధికారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కార్మీకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఇద్దరు మహిళా కార్మీకురాలు స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు.తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరామించబొమని తెల్చి చెప్పారు.