29-12-2025 12:06:50 AM
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): మున్నూరు కాపు సంఘం ఫీర్జాది గూడ కార్పొరేషన్ లిమిట్స్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను పీర్జాదిగూడలోని శంకర్ నగర్‌లో మున్నూరు కాపు సంఘం అధ్యక్షు డు బల్లెపు చంద్రశేఖర్ పటేల్ ఆధ్వర్యంలో, ముఖ్య అతిథి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చే తుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమం లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్నూ రు కాపు సంఘం కార్యవర్గంలోకి పీర్జాదిగూడ కార్పొరేషన్ లిమిట్స్ మున్నూరు కాపు సం ఘం ఉపాధ్యక్షుడు పోతంశెట్టి భరత్ కుమార్ పటేల్ ఎన్నికైన సందర్భంగా తీన్మార్ మల్ల న్న సన్మానించారు.
కార్యక్రమంలో అధ్యక్షుడు బల్లెపు చంద్రశేఖర్ పటేల్, కోశాధికా రి ఆకుల శ్రవణ్‌కుమార్‌పటేల్, ఉపాధ్యక్షులు పోతంశెట్టి భరత్‌కుమార్‌పటేల్, సల హాదారులు ఆకుల మధుకర్‌పటేల్, పాశం సత్తయ్య పటేల్, వీరమల్ల జగన్నాథం పటేల్, కోనేటి వెంకట్ పటేల్, జైంట్ సెక్రటరీ వాడపల్లి నరేష్ పటేల్, పాశం రాజుపటేల్, మ న్నే సోమయ్య, సింగం లక్ష్మణ్ పాల్గొన్నారు.