11-02-2025 12:00:00 AM
కరీంనగర్, ఫిబ్రవరి10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పట్టభ ద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు. పి సి సి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే లతో కలసి నామినేషన్ దాఖలు చేశారు.