calender_icon.png 21 November, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ యూజీ సవరించిన తుది ఫలితాలు విడుదల

25-07-2024 07:28:04 PM

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ తుది ఫలితాల విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎన్టీఏ గురువారం సవరించిన ఫలితాలను విడుదల చేసింది. ఈ రివైజ్డ్ ఫలితాల్లో సూమారుగా 4.2 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులు కోల్పోయారు. దీంతో మెరిట్ లిస్ట్ మారిపోగా.. 720కి 720 స్కోరు సాధించిన వారి సంఖ్య 61 నుంచి 17కు తగ్గింది. సవరించిన ఫలితాలను విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వైబ్ సైట్ exams.nta.ac.inలో చూసుకోవచ్చాని తెలిపింది.