calender_icon.png 31 January, 2026 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వీడాలి

31-01-2026 12:23:50 AM

డిచ్ పల్లి, జనవరి30 (విజయక్రాంతి): డిచ్ పల్లి  మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో యం.పి.డి.ఓ. రాజ్ వీర్  యం.పి.ఓ. శ్రీనివాస్ గౌడ్ ల తో RWS AE గణేష్ తో కలసి మండలంలోని అన్ని గ్రామ పంచాయతి కార్యదర్శుల తో గ్రామాలలోని ఇంటి పన్ను వాసులు గురించి సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలంలో నీటి యద్డడీ రాకుండా ముందు జాగ్రత్త చర్యలపైన పలు సూచనలు చేయడం జరిగింది.

గ్రామాలలోని ఇంటి పన్ను వాసులు గురించి మాట్లాడుతూ ఈ ఫెబ్రవరి నెల ఆఖరు వరకు అన్ని గ్రామాలలో 90% పన్ను వసూళ్లు చేయాలనీ ఆదేశించారు. అలాగే రాబోయే వేసవి కాలంలో నీటి యద్డ్డది రాకుండా ముందు జాగ్రత్తగా పలు నివారణ చర్యలు తెసుకోవాలని చెప్పారు.ఈ కరక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు