calender_icon.png 2 September, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ దగ్గర సరికొత్త అందాలు

02-09-2025 12:46:04 AM

డిజిటల్ మెకానిజంతో డైనమిక్ వాటర్ ఫౌంటెన్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర సుందరీకర ణలో భాగంగా అసెంబ్లీ సమీపంలోని గన్ పా ర్క్ జంక్షన్ సరికొత్త హంగులను అద్దుకుం ది. ఇక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక డైనమిక్ వాటర్ ఫౌంటెన్‌ను జీహెచ్‌ఎంసీ మేయ ర్ గద్వాల విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, స్థానిక కార్పొరేటర్ సురేఖ లతో కలిసి సోమవారం ప్రారంభించారు. రం గురంగుల విద్యుత్ దీపాల వెలుగులతో సమన్వయమవుతూ, సంగీతానికి అనుగుణంగా నీటి కదలికలు ఎగసిపడుతున్నాయి.