calender_icon.png 24 May, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ ను కలిసిన ఆత్మ చైర్మన్

23-05-2025 11:21:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఆత్మ చైర్మన్ గా నియమించబడ్డ కే రామ్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభిమానులు మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆత్మ కార్యక్రమాలను రైతులకు సాంకేతిక వ్యవసాయ విజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేయాలని చైర్మన్కు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి బైస మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జున్ తదితరులు ఉన్నారు.