calender_icon.png 9 October, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారులు

09-10-2025 12:00:00 AM

రేగోడు, అక్టోబర్ 8 :రేగోడు మండలంలోని చౌదర్పల్లి, కొత్తవాన్పల్లి, రేగోడు గ్రా మంలో వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం మండల అధికారులు ప్రారంభించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం అం దించే మద్దతు ధర ఉంటుందని తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని సూచించారు. దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దత్తారెడ్డి, మండల వ్యవసాయ అధికారి జావిద్, ఐకెపి ఎపిఎం సాయిలు, ఐ కేపీ సిబ్బంది రాములు, కిష్టయ్య ఆయా గ్రామల రైతులు పాల్గొన్నారు.