calender_icon.png 23 May, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న ఉపాధ్యాయ శిక్షణ

22-05-2025 12:53:45 AM

గూడూరు.మే 21: (విజయ క్రాంతి)మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయ శిక్షణ కా ర్యక్రమం రెండో రోజుకు చేరుకుంది.  రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఐ దు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుండగా రెండో రోజు కార్యక్రమంలో భాగంగా జిల్లా రిసోర్స్ పర్సన్ పి లింగమూర్తి శిక్షణ కేంద్రాన్ని సందర్శించి పలు అంశాలను ఉ పాధ్యాయులకు వివరించారు.

ఆంగ్లం సబ్జెక్టులో మెలకువలు మొదలైన అంశాలలో ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రవికుమార్ ఎమ్మార్పీలు సిఆర్పిలు ఉపాధ్యాయులు ఎం ఆర్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.