calender_icon.png 23 May, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్సింగ్ కేసు నమోదు

22-05-2025 12:52:16 AM

గూడూరు.మే 21: (విజయ క్రాంతి) మ హబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రానికి చెందిన తేజావత్ బద్రు తండ్రి సక్రు పంతులు తండా వయసు 40 సంవత్సరాలు నిన్నటి నుండి కనిపించడం లేదని ఆయన భార్య పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చే యగా పోలీసులు మిస్సింగ్ కేసుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.

ఎవరైనా ఆచూకీ తెలిస్తే గూడూరు పోలీస్ స్టేషన్ నెంబర్ 8712656963 సీఐ గూడూరు 871265 6960 ఎస్త్స్ర 8712656962 నెం బర్స్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.