calender_icon.png 1 May, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్‌లో ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ హవా

01-05-2025 01:14:14 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి) : బుధవారం విడుదలైన ఎస్‌ఎస్సీ ఫలితాల్లో ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్(ఓజీఎస్) విద్యార్థులు 99 శాతం ఉత్తమ ఫలితాలు సాధించినట్లు స్కూల్ వైస్ చైర్ పర్సన్ మణికొండ ప్రార్థన తెలిపారు.

జి.సిద్ధార్థ(10 జిపిఎ), 6 మంది విద్యార్థులు 90 శాతం, 25 మంది విద్యార్థులు 80 నుండి 90 శాతం మధ్య గ్రేడ్లు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయి పంచి పెట్టారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ ప్రభాకర్, హెడ్ మిస్ట్రెస్ ఫహ్మిదా అభినందించారు.