05-08-2025 04:55:26 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గా పి శ్రీనివాసరావు ఈ విధంగా ఎన్నికయ్యా. పట్టణంలో మరో ఎలక్ట్రానిక్ ప్రెస్ క్లబ్ ఏర్పాటయింది. నూతనంగా ఏర్పాటైన భద్రాచలం ఎలెక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా కుప్పాల నాగరాజు, అధ్యక్షులుగా పోకల శ్రీనివాసరావు (వి6 న్యూస్), ఉపాధ్యక్షుడుగా చెట్టి జస్వంత్ (99 టీవీ క్రైమ్ జిల్లా బ్యూరో), కార్యదర్శిగా బి.బాల కిరణ్ (ఏబీఎన్ ఆంధ్రజ్యోతి), సహాయ కార్యదర్శిగా తమ్మల్ల రాజేష్(హెచ్ఎం టీవీ), కోశాధికారిగా లంకా రాజేష్(రాజ్ న్యూస్)లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.