calender_icon.png 7 November, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

07-11-2025 06:11:30 PM

భైంసా,(విజయక్రాంతి): నర్సాపూర్ మండలం కుంటాల పిఎసిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం గొల్లమాడ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ సట్ల గజ్జరం ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ భాస్కర్ స్థానిక నాయకులు దీక్షిత్ పటేల్ రైతులు పాల్గొన్నారు