05-05-2025 10:23:52 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జాతీయ రహదారి ప్రారంభం సంధర్బంగా జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) పర్యటన నేపథ్యంలో రహదారి పక్కన డ్రైనేజీ ఆసంపూర్తిగా ఉందని వాంకిడి మండలంలో ప్రజలు ప్లాకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. రోడ్డును ప్రారంభించడం ఏంటాని ప్రశ్నిస్తున్నారు.