calender_icon.png 2 August, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లీజ్.. జూన్ నెల జీతాలివ్వండి!

20-07-2024 12:37:13 AM

మోడల్ స్కూల్ టీచర్స్ సంఘం వినతి

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జూన్ నెల వేతనం వెంట నే ఇవ్వాలని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీ కొండ య్య విజ్ఞప్తి చేశారు. కొన్ని జిల్లాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రమే ఇచ్చి మరికొన్ని జిల్లాల్లో పనిచేసేవారికి వేతనం విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.