calender_icon.png 4 August, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

31 వరకు పోలీస్ యాక్ట్ అమలు

04-08-2025 12:00:00 AM

నిర్మల్, ఆగస్టు 3 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లో ఈనెల 31 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉం టుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. పోలీస్ అనుమతితోనే సభలు సమావేశం నిర్వహించాలని చట్టాలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు.