calender_icon.png 16 November, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్నాల్డ్ స్కూల్ లో పరేడ్ నిర్వహించిన పోలీసులు

15-11-2025 10:30:16 PM

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్ పట్టణంలోని ఆర్నాల్డ్ స్కూల్లో తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో వారాంతపు పోలీస్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు సక్రమంగా పనిచేయాలని సూచించారు. ఈ పరేడ్ నిర్వహణలో తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, శివంపేట్, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.