calender_icon.png 13 September, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూజ జాతీయ రికార్డు

10-12-2024 12:22:42 AM

భువనేశ్వర్: 39వ జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో హర్యానా హై జంపర్ పూజ రికార్డు నెలకొల్పింది. అండర్-18 విభాగంలో హై జంప్‌లో పూజా 1.85 మీటర్ల  ఎత్తు ఎగిరి తన రికార్డను సవరించింది. గతంలో వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పూజా హైజంప్‌లో 1.83 మీటర్ల ఎత్తు దూకింది.  అండర్ ఢిల్లీ అథ్లెట్ జయ్ కుమార్, అండర్ హర్యానా జావెలిన్ త్రోయర్ ముస్కాన్ స్వర్ణాలతో మెరిశారు.