06-08-2024 05:11:21 PM
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి ఫిజీ ప్రెసిడెంట్ రతు విలియమ్ మైవలీ కటోనివెరే ఫిజీ దేశపు అత్యున్నత పౌర పురస్కారం "ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ"ని ప్రదానం చేశారు. భారత దేశం, ఫిజీ దేశాల మధ్య ఉన్న స్నేహ సహకారాలకు ప్రతిబింబిస్తాయని భారత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అన్నారు.