22-12-2025 12:00:00 AM
భైంసా, డిసెంబర్ 21 (విజయక్రాంతి) : ప్రజల మద్దతుతో ఎన్నికైన సర్పంచులు గ్రామపంచాయతీలో ప్రజలకు అందు బాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ముధోల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నూతనం గా ఎన్నికైన సర్పంచులు విట్టల్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.