calender_icon.png 2 August, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు వైద్య సేవలు అందించాలి

02-08-2025 12:00:00 AM

డీఎంహెచ్‌ఓ డాక్టర్ హరీష్ రాజ్

మందమర్రి, ఆగస్టు 1: వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉం టు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీ ష్ రాజ్ కోరారు. పట్టణంలోని అర్బన్ ప్రైమ రీ హెల్త్ సెంటర్ ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన వైద్యులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది  సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందు బాటులో ఉండాలని, అలాగే ప్రభావిత ప్రాంతాలలో, ము న్సిపల్ వార్డులలో వ్యాధులు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలు వైద్య శిబి రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మానస, డాక్టర్ జాన్వి సురేఖ, మో హన్ తదితరులు పాల్గొన్నారు.