calender_icon.png 21 July, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవైఎల్ జిల్లా జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయండి

21-07-2025 12:27:54 AM

 ములకలపల్లి జూలై 20,( విజయ క్రాంతి):ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ కౌ న్సిల్ జులై 22 న పాల్వంచ కేంద్రం లో కా మ్రేడ్ భగత్ సింగ్ నగర్ లో జరిగే జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాల ని ఆ సంఘంజిల్లా అధ్యక్ష, కార్యదర్శి దారావత్ దేవ,కోర్సా రామకృష్ణ కోరారు.

ఆదివా రం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సమాజ మార్పులో, అభివృద్ధిలో అగ్రభాగాన నిలబడే యువతను ఈ దేశ పాలక వర్గాలు విస్మరిస్తున్నాయని యు వతను పాపన,నవ జీవన,బృందావన నిర్మాతలుగా మాలచాల్సిన ప్రభుత్వాలు నిరుద్యో గ యువకులుగా నిలబెడుతున్నాయని ఆరోపించారు.

ఉచిత వాగ్దానాలు,ప్రగల్భాలూ పలుకుతూ పబ్బం గడుపుతున్నారు. కానీ నిజమైన ఆచరణ, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం క నీస స్పృహ లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు.