27-11-2025 07:03:45 PM
నిర్మల్ (విజయక్రాంతి): జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాచకొండ ప్రశాంత్ ను నిర్మల్ జిల్లా ది స్కౌట్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గా రాచకొండ ప్రశాంత్ ని నియమిస్తూ తెలంగాణ స్టేట్ ది స్కౌట్ అండ్ గైడ్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ అశోక్ రాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపినారు. జన్నారం మండల వాసి నిర్మల్ జిల్లాకి ఎస్ జీ ఓ కమిషనర్ గా నియమించబడినందుకు రాచకొండ ప్రశాంత్ కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.