calender_icon.png 29 December, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రతన్ టాటా జీవితం ఆదర్శనీయం

29-12-2025 12:31:14 AM

బెజ్జంకి, డిసెంబర్ 28: భారతదేశంలో అత్యున్నతమైన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు, విద్యావంతులకు ఉపాధి మార్గా లు చూపిన రతన్ టాటా జీవితం ఆదర్శనీయమని టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధి ఉ ప్పులేటి బాబు అన్నారు.

ఆదివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రతన్ టా టా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు భువనగిరి రూపేష్, మిద్దె రవి, దొంతరవేణి మహేష్, బోనగిరి చంద్రయ్య, బెజ్జంకి చందు తదితరులు పాల్గొన్నారు.