calender_icon.png 17 August, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ లా కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శిగా డా॥ పేర్యాల రవీందర్ రావు

13-08-2025 12:00:00 AM

కరీంనగర్, ఆగస్టు 12  (విజయక్రాంతి): హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తెలంగాణ లా కళాశాలల యాజమాన్యాల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. పి. రవీందర్ రావు ( కరీంనగర్‌కిమ్స్ లా కాలేజ్) ప్రధాన కార్యదర్శిగా డా. ఎన్. రమేశ్ (అరోరా లీగల్ సైన్సెస్ అకాడమీ) అధ్యక్షుడిగా, జి. గోవర్ధన్ రెడ్డి (మహాత్మా లా కా లేజ్) ఉపాధ్యక్షుడు-1గా, పడాల శ్రీనివాస్ రెడ్డి (పీఆర్‌ఆర్ లా కాలేజ్) ఉపాధ్యక్షుడు-2గా, డా, డా. బి. రాజు (వినాయక లా కాలేజ్)కోశాధికారిగా ఎన్నుకున్నారు. వీరు ఇదే రోజు బాధ్యతలుస్వీకరించారు.