26-10-2025 12:26:07 AM
ఒలింపియాడ్ బేస్ మీద సెపరేట్ అడ్మిషన్స్
౪౦ ఏళ్ల సుదీర్ఘ అనుభవం..౧౫ వేల మందికి ఉత్తమ భవిష్యత్
ముషీరాబాద్, అక్టోబర్ ౨౫ : ఐఐటీ, నీట్ పవ్రేశ పరీక్షల్లో విజయం సాధించేలావిద్యార్థులకు సామర్థ్యం కల్పిస్తూ, వేలాది మందిని ఇంజినీరింగ్ కలల వైపు నడిపిస్తోంది హైదరాబాద్‌లోని ఆర్బీ ఐఐటీ, నీట్ అకాడమీ. నిరూపిత పద్ధతులు, అంకితభావంతో కూడి న మార్గదర్శకత్వంతో ఈ అకాడమీ విద్యార్థులకు తీర్చిదిద్దుతుంది. గత 15 ఏళ్లుగా ఆర్బీ ఐఐటీ, నీట్ అకాడమీ విద్యార్థుల కలలు నెరవేర్చే దిశలో దారిచూపుతున్నది.
దేశంలోని అత్యంత కఠిన పరీక్షలలో ఒకటైన ఐఐటీ- జేఈఈని ఎదుర్కోవడంలో విద్యార్థులకు ఎదురవుతున్న సవాళ్లను ఈ అకాడమీ పరిష్కరిస్తుంది. ఫలితాలపై దృష్టిసారించే ఈ సంస్థ, అనేకమంది విద్యార్థులు పతిష్ఠాత్మక ఐఐటీల్లో సీట్లు సాధించేలా చేసింది. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలను పెం పొందించేలా రూపొందించిన పత్య్రేక బోధ నా పద్ధతులతో ఒత్తిడిలోనూ విజయం సాధించేలా చేస్తాయి.
పోటీ పరీక్షలకు తీర్చిదిద్దుతూ..
ఆర్బీ ఐఐటీ అకాడమీలో సీనియర్ ఇంట ర్ విత్ నీట్, ఇంటర్ విత్ ఐఐటీ, ఐఐటీ లాం గ్‌టర్మ్ కోర్సులు, నీట్ లాంగ్‌టర్మ్ కోర్సులు ఫుల్‌డే కోర్సులు నిర్వహిస్తున్నాం. ప్రతి సోమవారం పరీక్షలు నిర్వహించి అదేరోజు పేపర్ కరెక్షన్‌తోపాటు తప్పొప్పులపై డిస్క ర్స్ చేస్తున్నాం. దాదాపు 6 నుంచి 7 నెలల సమయంలో సిలబస్ పూర్తి చేస్తాం. రివిజన్ కూడా నిర్వహిస్తాం.
ఒక్కో తరగతిలో పరిమితంగా 30 మంది చొప్పున మొత్తం 120 మంది విద్యార్థులు ఉంటారు. ఇన్స్‌స్టిట్యూట్‌లో దాదాపు 30 ఏళ్లపైబడి అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీ లెక్చరర్స్ అందుబాటులో ఉన్నారు.
పరీక్షలు నిర్వహించే పద్ధతి
ఐఐటీ పరీక్షలు ఎలా నిర్వహిస్తారో మా సంస్థలో కూడా విద్యార్థులకు అలాంటి అనుభవం కలిగేలా పరీక్షలు నిర్వహిస్తున్నామని రామబ్రహ్మం తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం తమ ఇన్‌స్టిట్యూట్‌లో బోధిస్తున్నామని పేర్కొన్నారు. ప్యాసేజ్ చదివి అర్థం చేసుకొని సమాధానా లు రాయడం, అప్లికేషన్ స్కిల్స్ చెక్ చేయ డం, మ్యాచింగ్ టైప్ కోసం చెక్ చేయడం లాంటివి చేయిస్తామని తెలిపారు.
ఐఐటీ విద్య సపరేట్ కాదని, ఇది ఒక విద్యా విధానంలో ఒక భాగమని వెల్లడించారు. మక్కికి మక్కిగా చదవడం, ఇంపార్టెంట్ ప్రశ్నలు చదవడం మానేసి పాఠ్య పుస్తకాలు పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే జేఈఈలో విజ యం సాధ్యం అవుతుంది. అద్యాపకులు చెప్పింది వినడం, టెక్స్ బుక్స్‌లో చదవింది అర్థం చేసుకొని సొంతమైన ఉపయోగించి సాల్వ్ చేసుకుంటే పరీక్షలో విజయం సాధ్యమవుతుంది.
బేసిక్ మ్యాథ్స్, ఫిజిక్స్ థియరీ చక్కగా చదువుకుంటే సమస్యల సాధన సులువవుతుందని పేర్కొనానరు. తమ ఇని స్టిట్యూట్‌లో మాత్రం విద్యార్థి పరిపూర్ణంగా నేర్చుకునేలా చూస్తున్నామని తెలిపారు.
పక్కా ప్రణాళికతో బోధన
సాధారణంగా పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం మాత్రమే కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. కానీ, ఉన్నత తరగతు ల్లో చేరాక సిలబస్ మారుతుంది.. ఇక్కడి నుంచి మరింత లోతుగా అవగాహన చేసుకోవడం, విశ్లేషణాత్మక నైపుణ్యాలు మెరుగు పర్చుకోవడం కష్టమతుతుంది.
తక్కువ సమయంలో కాంపిటీటీవ్ స్థాయి సమస్యలను పరిష్కరించడం సమస్యగా మారుతుంది. ఈ అంతరాన్ని పూర్చడానికి తమ అకాడమీలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం తమ అకాడమీలో ఫేజ్-వైస్ ఆన్లైన్ టాలెంట్ టెస్ట్లు నిర్వహిస్తుంది. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ చేత పరీక్షల పేపర్లను తయారు చేస్తున్నాం.
౪౦ ఏండ్లుగా బోధిస్తున్నాను..
నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివాను. ఆ తర్వాత కావలిలో జవహర్ భారతి కాలేజీలో ఇంటర్ నుంచి డిగ్రీవరకు పూర్తిచేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అప్లయిడ్ మ్యాథ్స్ చదివాను. టీచింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. గత 40 ఏళ్ల నుండి టీచిం గ్ ఫీల్డ్‌లో పనిచేస్తున్నాను. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ఐఐటీ, జేఈఈ, ఎప్సెట్, నీట్ అకాడమీని నల్లకుంటలో ప్రారంభించాం.
ఇప్పటి వరకు మా సంస్థ నుంచి విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ౩౬ ర్యాంకు, ౧౦౧ ర్యాంకులు సాధించారు. జేఈఈ మెయిన్స్‌లో జాతీయ స్థాయి ౪ వ ర్యాంకు సాధించడం గర్వకారణం. వీరితోపాటు అనేక మంది విద్యార్థులు బిట్‌సాట్, ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షల్లో అద్బుత ర్యాంకులు సాధించారు. మరిన్ని వివరాలకు rbiitacademy .com, meritstudents.com, సెల్: 9030565621లో సంప్రదించవచ్చు.
పీవీ రామబహ్ర ్మం, రామబహ్ర ్మం ఐఐటీ, నీట్ అకాడమీ వ్యవస్థాపకులు, నల్లకుంట