06-01-2026 08:30:10 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): పీఆర్టియూ తెలంగాణ కరీంనగర్ జిల్లా శాఖ రూపొందించిన టేబుల్ క్యాలెండర్ ను కరీంనగర్ ఆర్డిఓ కుందారపు మహేశ్వర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టియు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతిరెడ్డి, నాయకులు చొల్లేటి శ్రీనివాస్, పులిపాక కిషన్, చిందం రమేష్, తునికి భూపతి, మొగిలి శ్రీనివాస్,భూక్యా ఉమాపతి, రాచమల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.