08-08-2025 12:43:04 AM
కామారెడ్డి, ఆగస్టు 7 (విజయ క్రాంతి) ః రక్షాబంధన్ పురస్కరించుకొని రాష్ట్రీయ సేవిక సమితి ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ర్ట సేవిక సమితి ప్రతినిధుల కు కృతజ్ఞతలు తెలిపారు.