calender_icon.png 27 January, 2026 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ గ్రామీణ బ్యాంక్‌లో గణతంత్ర దినోత్సవం

27-01-2026 01:34:16 AM

అమరావతి, జనవరి 26: 77వ గణతం త్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాల యంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరులోని బ్రాడిపేటలోని కార్యాలయ ప్రాంగ ణంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్‌కుమార్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హెడ్ ఆఫీస్ సిబ్బంది, విభాగాధిపతులు(హెచ్‌ఓడీఎస్), జనరల్ మేనే జర్(హెచ్‌ఆర్), జనరల్ మేనేజర్(ఐటీ)తో పాటు విజిలెన్‌స ఇన్‌చార్జి హరీష్‌బేతా పాల్గొన్నారు.