29-08-2025 01:50:01 AM
జనగామ, ఆగస్టు 28 (విజయ క్రాంతి): అగ్ని మాపక శాఖ కేంద్రా నికి అప్పగించిన, జిల్లా కలెక్టర్ రిజ్వా న్ భాషా షేక్, స్టేషన్ ఘనపూర్ శాస నసభ్యులు కడియం శ్రీహరి ప్రభు త్వం జిల్లాకి కేటాయించిన ఎస్‌డీఆర్ ఎఫ్ రెస్క్యూ బోట్‌ను, ISUZE వా హనాన్ని కలెక్టర్ కార్యాలయం ఆవ రణలో అగ్నిమాపక శాఖకి కలె క్టర్, శాసనసభ్యులు అందించారు ఈ సందర్భంగా ఫైర్ అధికారులు బోటు వినియోగాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శిం పజేసి తెలిపారు.
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షా లోమ్, జిల్లా ఫైర్ ఆఫీసర్ బి రేమండ్ బాబు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి సాయికుమార్, లీడింగ్ ఫైర్ మాన్ ఈ. ప్రభాకర్, డ్రైవర్స్ ఎస్ కే. రఫీ, జె. కోటేశ్వర బాబు, ఫైర్ మెన్స్ బి. కరుణాకర్, ఎం. కనకమల్లేశం ,ఎల్. ఐలయ్య, బి. బాలకృష్ణ పాల్గొన్నారు.