calender_icon.png 29 January, 2026 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యపాన నిషేధ ఆమోద తీర్మానం..

28-01-2026 12:00:00 AM

నిజాంపేట: జనవరి 27 గ్రామంలో మ ద్యపానాన్ని నిషేధించి తీర్మానం చేసి స్థానిక ఎస్త్స్ర కి అందజేశారు. నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామంలో గ్రామ సభ నిర్వహించి మద్యపాన నిషేధాన్ని తీర్మానం చేసి స్థానిక ఎస్‌ఐ రాజేష్ కి సర్పంచ్ మంగిలిపల్లి మంజుల రమేష్ తీర్మాన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రా మంలో ఎవరైనా బెల్ట్ షాపులు నడిపిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హె చ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వర్ణలత రాములు, పాలకవర్గ సభ్యులు మంగిలి పల్లి యాదగిరి, దొమ్మాట రాజు, ఆంబోతు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.