calender_icon.png 8 November, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత మెగా వైద్య శిబిరానికి స్పందన..

08-11-2025 07:21:00 PM

72 మందికి సేవలు మందుల పంపిణీ.. 

ఉప్పల్ (విజయక్రాంతి): రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉచిత వైద్య శిబిరానికి సౌజన్యంతో డాక్టర్ సిపాలి మల్లాపూర్ అన్నపూర్ణ కాలనీలోని ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉదయం నుండి మధ్యాహ్న వరకు దాదాపు 72 మంది వ్రయోవృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సిపాలి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.