calender_icon.png 12 July, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ క్రాంతి కథనానికి స్పందన

11-07-2025 10:16:33 PM

మేడ్చల్ అర్బన్: మేడ్చల్ పట్టణంలో రోడ్ల దుస్థితిపై ఈనెల ఐదవ తేదీన “విజయ క్రాంతి” దినపత్రికలో అధ్వానంగా మారిన రోడ్లు అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. విజయ క్రాంతి పత్రికలో వెలువడిన కథనానికి అధికారులు స్పందించి రహదారులపై ఏర్పడిన గుంతలకు సిమెంటు కాంక్రీట్ తో మరమ్మతులు చేశారు. దీంతో స్థానిక మేడ్చల్ పట్టణవాసులు విజయ క్రాంతి దినపత్రికపై ప్రశంసలు కురిపిస్తున్నారు.