calender_icon.png 12 July, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై బీమ్ యూత్ ఆధ్వర్యంలో బియ్యం అందజేత

12-07-2025 03:26:05 PM

నూతనకల్,(విజయక్రాంతి): నూతనకల్ మండల పరిధిలోని మిరియాల గ్రామానికి చెందిన ఇరుగు ఉప్పలమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా మృతిని కుటుంబాన్ని శనివారం జై భీమ యూత్ సభ్యులు పరామర్శించి ఆ కుటుంబానికి ఒక కింటా బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నిరుపేదలు ఎవరైనా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు తమ వంతు సాయం అందింస్తామని వారు తెలిపారు.