calender_icon.png 31 December, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ఎం కార్యాలయ ఏఈ రవికుమార్ పదవీ విరమణ

31-12-2025 06:53:06 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరములో బుధవారం రీజనల్ మేనేజర్ కార్యాలయములో అసిస్టెంట్ ఇంజనీయర్ (మెకానికల్) రాచకట్ల రవికుమార్ జయశ్రీ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి.రాజు ముఖ్య అతిథిగా హాజరై పదవీ విరమణ అభినందన పత్రము, బహుమతిని రవి కుమార్ కు అందజసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్. భూపతిరెడ్డి, పి. మల్లేశం, పర్సనల్ ఆఫీసర్ జి. సత్యనారాయణ, మెకానికల్ సూపర్వైజర్లు కె. కవిత, ఎం. స్రవంతి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.