calender_icon.png 22 November, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్తాబాద్ చౌరస్తాలో రోడ్డు భద్రత అవగాహన

21-11-2025 11:51:25 PM

సిద్దిపేట రూరల్: ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఆర్కే టెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్లు డ్రైవింగ్, సీట్‌బెల్ట్–హెల్మెట్ వినియోగం, రాంగ్ రూట్, రేష్ డ్రైవింగ్‌పై ప్రజలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ అధికారులు, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై భాస్కర్ సహా పలువురు పోలీసులు పాల్గొన్నారు. నిర్వాహకులు మెర్గోజు శ్రీనివాస్, చారి, పరశురాములు, పుల్లూరి సాయికుమార్ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.