13-05-2025 01:01:46 AM
నిజామాబాద్, మే 12 (విజయక్రాంతి): ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పీఎం జె జె బి వై పథకం క్రింద రూ.2.00 లక్షల క్లెయిమ్ను నామినీ పంతుల అమృత కు ఎస్బిఐ మేనేజర్ చేశారు. ఈ కార్యక్రమం సోమవారం నిజామాబాద్ లోని ఎస్బిఐ వినాయక్ నగర్ బ్రాంచ్లో వహించారు.
ఈ సందర్భంగా ఎస్బిఐ నాయక్ నగర్ బావి బ్రాంచ్ మేనేజర్ ప్రేమ్ కుమార్, సర్వీస్ మేనేజర్ శ్రీమతి రాఘ సుధ, చార్జ్ ఇన్చార్జ్ శ్రీమతి శాంత కుమారి తో పాటు ఇతర బ్యాంకు బ్యాంకు సిబ్బంది ఇతర సభ్యులు హాజరయ్యారు.