calender_icon.png 7 November, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సదర్ ఉత్సవాలు

06-11-2025 11:30:06 PM

జడ్చర్ల: మండలం లింగంపేట గ్రామంలో సదర్ ఉత్సవాలను మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కొమురక్క చేసిన ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. హైదరాబాద్ నుంచి తెచ్చిన దున్నపోతుల ప్రదర్శనలు తిలికించడానికి పరిసర గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సభ అధ్యక్షులు నాగరాజు మల్లికార్జున సంఘం అధ్యక్షుడు నడిపోలా వెంకటయ్య  బుచ్చయ్య చెన్నయ్య శ్రీశైలం మాసయ్య ఎర్రమల్లయ్య శివకుమార్ చరణ్ రాజు శివకుమార్ చెన్నకేశవులు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సోదరులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.