calender_icon.png 30 September, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ

30-09-2025 01:47:07 AM

  1. పట్నం నుంచి పల్లె వరకు బతుకమ్మ సంబరాలు...

ఏ కూడలిలో చూసిన బతుకమ్మ ఆటపాటలు 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 29,(విజయక్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్నం నుంచి పల్లె వరకు ప్రతి కూడలిలో బతుకమ్మ ఆటపాటలతో హోరెతింది. తెలంగాణ సాంప్రదాయాల ను ఉట్టి పడేలా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటల్లో పాల్గొన్నారు.